Health News: పారాసెటమాల్ టాబ్లెట్ మోతాదు మించి వాడితే ఏమవుతుంది?
పారాసెటమాల్ టాబ్లెట్ అధిక వినియోగం వల్ల కాలేయం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ టాబ్లెట్ ను అధిక మోతాదులో తీసుకుంటే వికారం, వాంతులు తీవ్రమైన తలనొప్పి, చిరాకు, చర్మ దద్దుర్లు, నీలిరంగు పెదవులు, మానసిక గందరగోళం ఉంటాయని చెబుతున్నారు