Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి
చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.