Coconut Water: కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసంలో ఏంది మంచిది?
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను తటస్థీకరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.