Beauty Tips : మీ మెడను అందంగా మార్చడానికి ఇలా చేయండి..!
మెడమీద నల్ల ఉంటే దానిని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో పచ్చి పాలను వాడితే కొన్ని రోజుల్లో ప్రభావం చూస్తారు. వడదెబ్బ కారణంగా మెడ నల్లగా మారితే.. నలుపును తొలగించడంలో పెరుగు, పసుపు చాలా బాగా పని చేస్తుంది.