Beauty Tips: ఆడవారికి వచ్చే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. ప్రతి నెలలో పీరియడ్స్ ఐదు రోజులు స్త్రీలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అంతేకాదు ఆ సమయంలో ఆహారంపై, చర్మంపై జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతుంటారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న చర్మ సంబంధిత సమస్యలు వస్తూనే ఉంటాయి. పీరియడ్స్ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు ఉంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారట. పీరియడ్స్ సమయంలో హార్మోన్లు మారుతాయి. దీనివలన మొటిమలు వస్తాయి. మరి పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలు రాకుండా ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో చూద్దాం.
పూర్తిగా చదవండి..Beauty Tips: పీరియడ్స్ టైంలో తప్పక పాటించాల్సిన జాగ్రత్తలివే!
ఆడవారికి పీరియడ్స్ సమయంలో చర్మ సంబంధిత సమస్యలు వస్తునే ఉంటాయి. ఆ సమయంలో ముఖ్యంగా ఆహారం, పానీయాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆల్కాహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Translate this News: