Bank Robbery: సైలెంట్ గా వచ్చాడు.. కత్తి తీశాడు.. దోచుకెళ్లాడు.. షాకింగ్ వీడియో..!
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం SBI బ్రాంచ్ లో దుండగుడు హల్ చల్ చేశాడు. క్యాషియర్ కనకదుర్గ ను కత్తితో బెదిరించి రూ. 6.50 లక్షలు నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.