M Kharge: ప్రజలు విరాళంగా ఇచ్చిన డబ్బును ఫ్రీజ్ చేశారు.. ఏన్డీఏపై ఖర్గే విమర్శలు!
బీజేపీ గవర్నమెంట్ తమ పార్టీ దగ్గర డబ్బులు లేకుండా చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే స్తంభింపజేసిందని, అందంతా ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్మేనని ఆందోళన వ్యక్తం చేశారు.