Bangladesh: నిప్పుతో గేమ్స్ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్
గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసింది.ఈ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.