B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో దెబ్బ.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే!
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరనున్నారు. హైదరాబాద్‌లో మంత్రి జూపల్లితో ఇప్పటికే చర్చలు జరిపిన ఆయన.. రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.