Bandi Sanjay : కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
TG: వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని కాంగ్రెస్ నిరూపిస్తే తాను ఎంపీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు బండి సంజయ్. అలా నిరూపిస్తే కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.