Bandi Sanjay: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్, కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.