Balochistan On India Pak War | పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ | Pakistan VS BLA
పాకిస్థాన్ ట్రైన్ హైజాక్ వెనుక భారత్ హస్తముందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై విదేశాంగ శాఖ పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం అంతటా తెలుసని ధ్వజమెత్తింది. తమ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని హితువు పలికింది.
పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో బిగ్ ట్విస్ట్ | Pakistan Train gets Hijacked by BLA activists and sources claim that 25 people got killed | Latest Updates | Balochistan |RTV