బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో డాకు మహారాజ్ HD ప్రింట్
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీ ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో HD ప్రింట్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కూడా రిలీజైన రెండో రోజే ఆన్లైన్ లో పెట్టేశారు.