ముగ్గురు అంతర్రాష్ట్ర గం*జాయి స్మ*గ్లర్ల అరెస్టు | Ga*nja Smu*gglers Arrested | Nellore Dist | RTV
గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో పాటు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల.. టెస్టోస్టెరీన్ హర్మోన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్‌గా మారడం వల్ల, వంశపార్యపరంగా, జన్యు లోపం కారణంగా బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఉల్లిపాయ రసం ప్రతిరోజు వాడటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు ఆకు, మిల్కీ ఆయిల్‌తో బట్టలపై కూడా జుట్టు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టు రాలడం తగ్గిస్తుంది.