Balayya : బోయపాటి, థమన్ లను కలిపిన బాలయ్య..
'అఖండ' రిలీజ్ తర్వాత బోయపాటి, థమన్ మధ్య గొడవ జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గొడవను బాలయ్య సర్దుమణిగేలా చేశారట. అందుకే 'అఖండ' ను మించి పార్ట్-2 లో మ్యూజిక్ ఉండాలని థమన్ ను ఎంచుకున్నారట. ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
/rtv/media/media_files/2024/10/16/hIpVL687G0IblBml6U9Q.jpg)
/rtv/media/media_files/2024/10/16/wuP8lBSGxv070yJtsyVh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-16-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-07T122224.939-jpg.webp)