క్రేజీ అప్డేట్.. బాలయ్య సూపర్ హీరోగా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..?
బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం. దసరా కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు అక్టోబర్ 12న వస్తుందని సమాచారం. బాలయ్య కొత్త మాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారని, ఇందులో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది.