Indian wrestlers: కాంగ్రెస్లోకి స్టార్ రెజ్లర్స్.. రాహుల్ గాంధీతో కీలక భేటి!
భారత స్టార్ రెజ్లర్స్ వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్, బజరంగ్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.