Shorts for app భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత | Bhadradri Temple | RTV భద్రాచల ఆలయంలో అర్చకుల కొరత |Shortage of Priests in Bhadradri Temple in Telangana | Pilgrims say that Few surrounding temples do not have Priests | RTV By RTV Shorts 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Badrachalam: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయికి నీటిమట్టం చేరింది. నీటిమట్టం 43 అడుగుల స్థాయికి చేరింది. మరికాసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. By V.J Reddy 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badhrachalam: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 51 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద కొనసాగుతుంది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Badrachalam:ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి! భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబు అయ్యింది. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారు జాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. By Bhavana 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త...ఆన్ లైన్ లో వైకుంఠ ఏకాదశి టికెట్లు! భద్రాచలం లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం వీక్షించేందుకు వివిధ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఈ సెక్టార్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని ఆమె వివరించారు. By Bhavana 22 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం! గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి గోదావరి నీటి మట్టం 53.1 అడుగులు ఉండగా, శనివారం ఉదయానికి నీటి మట్టం మరో అడుగు పెరిగింది. ఉదయం 6 గంటలకు 54.30 అడుగులకు చేరింది. ప్రస్తుతం 14,32,336 క్యూసెక్కుల నీరు గోదావరికి వచ్చి చేరుతుంది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn