BRS Politics: స్థానిక సంస్థల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్..రంగంలోకి కేటీఆర్
బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రచారంలో మరింత జోరు పెంచాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.