Health Tips: సర్ది అయిన పిల్లలు అరటిపండ్లు తినొచ్చా!! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
జలుబు చేసిన పిల్లలకు అరటిపండు ఇవ్వడం వల్ల ఎలాంటి హాని లేదు. అరటిపండు పిల్లల శరీరానికి మేలు చేస్తుంది. అరటిపండులో పోషకాలన్నీ పిల్లల శరీరంలోని కణాలను రిపేర్ చేయడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, శక్తిని అందించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
TG Crime : శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
Babies: పిల్లలు తమ జుట్టును ఎందుకు లాక్కుంటారో? నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి!
పిల్లలు ఆడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు జుట్టును లాకుంటారు. దీని వెనుక కొన్ని కారణ.. బిడ్డ అలసిపోయి, నిద్రపోవాటానికి తలలోని వెంట్రుకలు లాగడం ప్రయత్నిస్తారు. అంతేకాకుండా తామర శిశువు తలపై దురద, చికాకు ఉంటే ఉపశమనం పొందడానికి జుట్టును లాగుతారని నిపుణులు అంటున్నారు.
Viral Video : ముద్దుగా చిన్న పిల్లల్లా మారిపోయిన దేశాధినేతలు..వీడియో వైరల్
ప్రపంచ దేశాధినేతలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఒకవేళ కొన్ని ఫోటోలు బయటకు వచ్చినా పాతవి , ఎప్పటివో అయి ఉంటాయి. అలా కాకుండా ఇప్పటి పిల్లల్లా...ముద్దుగా కనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా..కింది ఆర్టికల్ చూసేయండి మీకే తెలుస్తుంది.
Child Care: 6 నెలల లోపు పిల్లల శరీరం చల్లగా మారితే కంగారు పడొద్దు..ఇలా చేయండి
పిల్లల శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. నవజాత శిశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే కంగారు పడకుండా ప్రతి 2 -3 గంటలకు తప్పనిసరిగా పిల్లవాడికి తల్లిపాలు ఇవ్వాలి. శిశువు కడుపు నిండుగా ఉండి.. శరీరం కూడా తగిన ఉష్ణోగ్రతలో ఉంటారు.
/rtv/media/media_files/2025/11/15/cold-babies-2025-11-15-14-16-26.jpg)
/rtv/media/media_files/2025/05/28/cNoCOljiT3872hbqjisS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Find-out-the-reasons-why-children-pull-their-hair.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-22T113410.155-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/How-to-keep-babies-warm-up-to-6-months-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jhaphal-jpg.webp)