Telangana: ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్న్యూస్.. మరో 9 వేల సీట్లు
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది.