నానో కారు ఐడియా టాటాకు ఎలా వచ్చిందో తెలిస్తే సెల్యూట్ చేస్తారు
పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. ఆ పేదలను కారు ఎక్కించాలన్న ఆలోచనతో నానో కారు తీసుకువచ్చారు టాటా.
పేద కుటుంబాలు బైక్ పై ఇరుకిరుకుగా వెళ్లడం చూసి గుండె తనకు గుండె తరుక్కుపోయిందని చెప్పారు రతన్ టాటా. ఆ పేదలను కారు ఎక్కించాలన్న ఆలోచనతో నానో కారు తీసుకువచ్చారు టాటా.
టాటా కంపెనీ నష్టాల్లో ఉన్న సమయంలో అమెరికన్ కంపెనీ ఫోర్డ్‌కు విక్రయించాలని రతన్ టాటా అనుకున్నారు. ఆ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ తో సమావేశమయ్యారు. ఇండియన్స్ కు కార్లతయారు చేయడం గురించి ఏం తెలుసని పంపించేశారు. అలాంటి పరిస్థితే ఫోర్డ్ కు రావడంతో టాటాను కలిసారు.
సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో కారు నడపడానికి అవసరమైన సాఫ్ట్ వేర్ కు చైనాలో అనుమతులు సాధించింది ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా. దీని కోసం బైదు కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. దీంతో టెస్లా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ ను చైనాలో అందుబాటులోకి తీసుకువస్తుంది.
కారులో వెళుతూ.. ఇంట్లో ఉన్న అనుభూతి పొందేలా చైనాలో టయోటా కంపెనీ కొత్త కారును తీసుకువస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ లో AI టెక్నాలజీ ద్వారా ఆధునిక వసతులను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు చైనా ఈవీ తయారీదార్లు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
హీరో మోటోకార్ప్ జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో సర్జ్ S32 (సర్జ్) మల్టీ-పర్పస్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇది త్రీవీలర్‌గానూ, ఎలక్ట్రిక్ స్కూటర్గానూ పని చేస్తుంది. ఈ స్కూటర్ని కొన్ని నిమిషాల్లో త్రీ వీలర్‌కి అటాచ్ చేసి వేరు చేయవచ్చు.
టాటా నుంచి చిన్న ఎలక్ట్రిక్ SUV పంచ్ EV మార్కెట్లోకి వచ్చింది. దీని ఛార్జింగ్ రేంజ్ 300-400 కిలోమీటర్లుగా కంపెనీ చెబుతోంది. ఎక్స్ షోరూం ధర సుమారుగా 10 నుంచి 13 లక్షల రూపాయలుగా ఉండవచ్చు. ఇది సిట్రోయెన్ eC3తోపోటీపడుతుంది.
కొత్తగా కారు కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. త్వరలోనే కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలకు చెందిన కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా కూడా కార్ల ధరలను భారీగా పెంచనుంది. పెంచిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.