ఇంటర్నేషనల్Trump : నేను చనిపోయానని అనుకున్నా : ట్రంప్ ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. నాపై కాల్పులు జరిగినప్పుడు చనిపోయాననే అనుకున్నానని. ఇది ఒక విచిత్రమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు జనాధారణ మరింత పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. By B Aravind 15 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Donald Trump : ట్రంప్‌పై కాల్పులు.. ఎలా తప్పించుకున్నారంటే ? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని దుండుగులు కాల్పులు జరిపినప్పటికీ.. ట్రంప్ ముఖ కదలికలే ఆయన్ని ప్రాణాపాయం నుంచి రక్షించినట్లు తెలుస్తోంది. By B Aravind 14 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn