NASA: అద్భుతమైన అరోరా వీడియోను పోస్ట్ చేసిన నాసా వ్యోమగామి
నాసా వ్యోమగామి పెటిట్ ఆరోరా పోస్ట్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అయింది. ఇందులో ఆయన అద్భుతమైన అరోరా ఫోటోలు, వీడియోలను పెట్టారు. ఆకుపచ్చ రంగులో మెరిసిపోతున్న అంతరిక్షం కనిపించింది. అయితే ఈ వీడియోలు కొంత మంది ఫేక్ అని కూడా అంటున్నారు.