Asthma: ఆస్తమాకు చికిత్స ఎందుకు లేదు?.. ప్రారంభంలో ఎలా గుర్తించాలి?
ఆస్తమా అనేది తీవ్రమైన వ్యాధి. అలెర్జీ ఆస్తమా, నాన్-అలెర్జిక్ ఆస్తమా, అన్నింటికీ వేర్వేరు చికిత్సా విధానాలు ఉన్నాయి. విపరీతమైన దగ్గు, గురక, దగ్గినప్పుడు శ్వాస ఆడకపోవడం, ఛాతీలో బిగుతుగా ఉంటే ఆస్తమా ప్రారంభ లక్షణాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.