BJP: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!
అందరూ దిగ్గజ సీఎంలు...తమ తమ రాష్ట్రాల్లో పదేళ్లు అంతకన్నా ఎక్కువ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వాళ్ళు. వీళ్ళందరినీ మట్టి కరిపించిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ. కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ దాకా అందరూ బీజేపీ చేతిలో ఓడినవారే.