ఆసియా ఛాంపియన్స్‌లో ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళిన భారత మహిళల హాకీ జట్టు
మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు విజృంభించేస్తోంది. బీహార్‌లో రాజ్గి వేదికగా జపాన్‌తో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో 2–0 తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. రేపు టీమ్ ఇండియా చైనాతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.