AIMIM Chief Asaduddin Owaisi: బీజేపీ, మోదీపై విమర్శలు గుప్పించారు AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని అన్నారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని దేశ ప్రజలను కోరారు. మోదీ పాలనలో దేశంలో పేదరికం ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు. సాయుధ బలగాలలో ప్రధాని మోదీ ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకొచ్చిన విధంగానే పారామిలటరీ బలగాలలో కూడా ఈ పథకాన్ని తీసుకువస్తారని అన్నారు.
పూర్తిగా చదవండి..Asaduddin Owaisi: మోదీని మూడోసారి ప్రధానిని చేయకండి.. అసదుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్
బీజేపీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోయిందని అన్నారు అసదుద్దీన్ ఒవైసీ. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు. మోదీని మూడో సారి ప్రధానిని చేయొద్దని.. గత పదేళ్లు ప్రధాని ఉన్న మోదీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయారని మండిపడ్డారు.
Translate this News: