Heroine Sneha: చెప్పులు ధరించి స్టార్ హీరోయిన్ గిరి ప్రదక్షిణ.. నెటిజన్లు ఫైర్
స్నేహ తన భర్తతో కలిసి అరుణాచలం వెళ్లింది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు వేసుకుని చేసింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పవిత్రమైన అరుణాచల గిరి ప్రదక్షిణ చెప్పులతో చేయడం ఏంటని అంటున్నారు.