Telangana: ప్రణీత్‌రావు కస్టడీకి అనుమతినిచ్చిన కోర్టు
SIB మాజీ DSP ప్రణీత్ రావు ను పోలీస్ కస్టడీ కి నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రణీత్ రావును ఏడు రోజుల పాటు కస్టడీ లోకి తీసుకోవచ్చని తెలిపింది.రేపు చంచల్ గూడ జైలు నుండి అతనిని కస్టడీలోకి తీసుకొంటామని పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు.