Murali Naik: వీర జవాన్ మురళి నాయక్‌ను తలచుకుని పవన్, లోకేష్ ఎమోషనల్ - PHOTOS
పాకిస్తాన్‌తో యుద్ధంలో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ నారా లోకేష్, హోం మంత్రి అనిత సహా మరెందరో నాయకులు మురళికి నివాళులర్పించారు. జవాన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
/rtv/media/media_files/2025/05/13/x0VNycKFYHrBYIPYUgFk.jpg)
/rtv/media/media_files/2025/05/11/qVukOPRRVsdlf0We81vq.jpg)
/rtv/media/media_library/vi/mLmWbsNCS44/hqdefault-249906.jpg)