YS Jagan: అండగా ఉంటా.. మురళీనాయక్ కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ-PHOTOS

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్‌ ముడావత్‌ మురళీ నాయక్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పి.. అండగా ఉంటానని భరోసానిచ్చారు.

New Update
YS Jagan Murali Nayak

YS Jagan Murali Nayak

Advertisment
Advertisment
తాజా కథనాలు