Aravalli Hills: సోషల్ మీడియా దెబ్బకు కేంద్రం షేక్.. ఆరావళిలో కొత్త మైనింగ్ లీజులపై నిషేధం
ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఇకపై ఎలాంటి కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయకూడదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పర్యావరణంపై మైనింగ్ ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ICFREని కేంద్రం కోరింది.
/rtv/media/media_files/2025/12/29/supreme-court-2025-12-29-15-31-16.jpg)
/rtv/media/media_files/2025/12/25/aravalli-2025-12-25-08-23-36.jpg)
/rtv/media/media_files/2025/12/22/save-aravalli-2025-12-22-17-16-41.jpg)