Indiramma Houses: గుడ్న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఎప్పటినుంచంటే ?
ఈ ఏడాది మార్చి నుంచి ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.