TG Ration Card Applications: రేషన్ కార్డు దరఖాస్తులకు లాస్ట్ డేట్.. రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఫౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. తుది గడువు అనేది ఏమీ ఉండదని, ప్రజలు ఆందోళన చెందకూడదని సూచించింది.