AP Tourisam Office: ఆటగాడు...మాములు ఆటగాడు కాదు...ఏకంగా టూరిజం ఆఫీసులోనే ఉద్యోగి రాసలీలలు
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఉద్యోగి ఒకరు తన కార్యాలయాన్నే బెడ్ రూమ్ గా మార్చాడు. సాయంత్రం అందరూ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తే ఆయన మాత్రం ఓ మహిళను వెంట బెట్టుకుని ఆఫీసుకు వస్తాడు. తన పని ముగించుకుని తిరిగి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు.
Manyam Bandh : ప్రశాంతంగా మన్యం బంద్...మరో 24 గంటల టెన్షన్ ..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 48గంటల నిరవధిక బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచే ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు రోడ్డెక్కాయి. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. రేపు కూడా మన్యం బంద్ కొనసాగనుంది.
AP News : గుడిసె పర్యాటకంలో విషాదం
అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం గుడిసె పర్యాటకంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆకుమామిడి కోట సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వచ్చిన అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు.
/rtv/media/media_files/2025/05/04/Xd2HTH5HuWkjhGzX8cwn.jpg)
/rtv/media/media_files/2025/02/11/7PVIYde4wVME8IY1AswD.jpg)
/rtv/media/media_files/2025/02/08/iGLOluG8LXFH8jYrFoL7.jpg)
/rtv/media/media_files/T042ZlPT0Zd6pzIPpLjm.jpg)