AP TET, DSC Exam Dates: ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ పరీక్షల తేదీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.