Kurnool : కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ దాడి.. కాపు కాచి మరీ..
కర్నూలు జిల్లా మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, రాళ్లుతో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/jc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/knl-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Jagan-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/0pMJFuO4rXE-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/tdp-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/CM-BABU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/69.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/cm-chandrababu-tdp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/nimmala-jpg.webp)