Ap And Tg Rain Update: ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మార్చి నేడు, రేపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో.. అలాగే ఏపీలో 22, 23 తేదీల్లో ఉత్తరాంధ్ర,దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడనున్నాయి.