ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల ఇళ్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్ అమలు పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలు కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పోలింగ్ తర్వాత సజ్జల రామకృష్ణ ఏమన్నారంటే.. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఎంతో సానుకూలత ఉందని.. మహిళల ఆశీస్సులు అధికంగా ఉన్నాయన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. By B Aravind 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో విషాదం.. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకొడుకు మృతి నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి చెందారు. కావలి పట్టణంలోని రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఆమె రైలును ఢీకొని మృతి చెందారు. రైలు రావడాన్ని గమనించకుండా ట్రాక్‌పైకి వెళ్లిన తల్లిని రక్షించే క్రమంలో కొడుకు కూడా మృతి చెందాడు. By B Aravind 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు రండి.. చంద్రబాబు పిలుపు ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. ప్రచార సమయం పూర్తి కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. X వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఓటు వేయడానికి అందరూ సొంతూళ్లకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. By KVD Varma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: 48 గంటల సైలెన్స్ డే.. ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్ హరినారాయణన్ నెల్లూరు జిల్లాలో ప్రశాంత ఎన్నికలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్. 2024 ఎన్నికల నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ డే నిర్వహించారు. జిల్లాలో ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు తెలిపారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: న్యాయం కోసమే విజయమ్మ పోరాటం..న్యాయానికి ఓటు వేస్తారని ఆశిస్తున్నా: వైఎస్ సునీత కడప జిల్లాలో వైఎస్ సునీత ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ నేత వైఎస్ వివేకాకు న్యాయం జరిగేలా తీర్పు ఇవ్వాలని సునీత విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా న్యాయానికి ఓటు వేస్తారని, న్యాయ పోరాటం కోసం దేశమంతా ఎదురు చూస్తుందన్నారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: నాది ఫ్యాక్షన్ కుటుంబమే.. చావడానికైనా చంపాడానికైనా సిద్ధం: బీటెక్ రవి కడప జిల్లా పులివెందుల టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ఈ రోజు పులివెందులలో ఓటుకు 2000 పంచే దీనస్థితికి వచ్చారంటే ప్రజల్లో వ్యతిరేకతోందని ఓటమిని అంగీకరించినట్లే అని అన్నారు. పేదవాడినైనా నాకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. By Vijaya Nimma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections : తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రచార సమయం గడువు ముగియనుంది. చివరి రోజు కావడంతో నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అగ్రనేతలు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn