AP Police Jobs: ఏపీలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. మరో 2, 3 రోజుల్లోనే..!
ఏపీలో పోలీస్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన 6,100 రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ వారమే ఫిజికల్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.