Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ!
AP: పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.