పవన్ ఇలాకాలో గ్రామ బహిష్కరణ.. || Kula Bahishkarana In Pithapuram || Deputy CM Pawan Kalyan || RTV
AP News: ఏపీలో చిరుత కలకలం.. ఉచ్చులో పడి..
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు చేశాడు. ప్రమాదవశాత్తు ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మరణించింది.
కిడ్నీ ఇచ్చిన భార్య.. లివర్ ఇచ్చిన కొడుకు..హైదరాబాద్ లో అరుదైన సర్జరీ!
ఒంగోలుకి చెందిన ఓ 54 ఏళ్ల వ్యాపారవేత్తకు కిడ్నీలతో పాటు కాలేయం పాడైంది. దీంతో చావు బతుకుల్లో ఉన్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయగా.. కుమారుడు లివర్ లోని కొంత బాగం ఇచ్చాడు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి వైద్యులు కిడ్నీ, కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.
AP Crime: ఏపీలో విషాదం...బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం అనంతసాగరంలో రెండేళ్ల బాలుడు మోక్షజ్ఞ బస్సు టైర్ కిందపడి మరణించాడు. బస్సులో క్లీనర్ లేకపోవడమే చిన్నారి ప్రమాదానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Crime: కూతురు ఫోన్.. కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి
తండ్రి కూతుర్ల బంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకి ఎలాంటి కష్టం రాకుండా తండ్రి చూసుకుంటాడు. ఓ వ్యక్తి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని హతమార్చడానికి ఏకంగా కువైట్ నుంచి వచ్చాడు. ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతుంది.
BIG BREAKING: మాజీ సీఎం జగన్కు బిగ్ షాక్!
AP: మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి
ఏపీలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో కలకలం రేపింది.
AP Crime: ఏపీలో విషాదం.. ప్రేమికులు ఆత్మహత్య
నిండు నూరేళ్లు బతకాల్సినవాళ్లు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఏపీలో కలకలం రేపింది. ప్రేమ విఫలం కావడంతో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.