AP Crime: ఏపీలో అగ్ని ప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవ దహనం
బాపట్ల జిల్లా పర్చూరు తూర్పు బజార్లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు దగ్ధం కాగా.. ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నాగమణి (35, మాధవీ లత (28)గా గుర్తింపు
/rtv/media/media_files/2024/12/31/Y7l5CjPy4QdF3vnwJWh6.jpg)
/rtv/media/media_files/2024/11/26/4E6tTmWsFy5OOhCRriPh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-29T200732.052.jpg)