AP New Virus: బిగ్ వార్నింగ్.. ఏపీలో కొత్త వైరస్...బీ అలర్ట్!
గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం రేపింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి. జీజీహెచ్‌లో జీబీఎస్ బాధితులు చేరారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు జీజీహెచ్ వైద్యులు చెప్పారు.