BIG BREAKING: ఏపీలో సత్తా చాటిన కూటమి.. మరో ఎమ్మెల్సీ స్థానంలో ఘన విజయం!
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో ఆయన గెలుపు ఖరారైంది.