YCP: మంత్రి అంబటికి షాక్.. వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేతలు..!
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేశారు కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, MPTC అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు.