AP Liquor Scam: సజ్జలకు బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ లో బిగుస్తున్న ఉచ్చు?
ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు పంపించారు. అయితే వారు ఇప్పటి వరకు స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది.