Jogi Ramesh: నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ అరెస్ట్?
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు చెప్పడంతో..ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిట్ బృందం సిద్ధమైంది.
/rtv/media/media_files/2025/11/02/jogi-ramesh-arrested-in-fake-liquor-case-2025-11-02-08-34-26.jpg)
/rtv/media/media_files/tv9FnUjl4bVbvp7jPltu.jpg)