మత్తు మందు ఇచ్చి భార్యపై అతి దారుణంగా.. ఛీ ఛీ వీడసలు భర్తేనా..!
భార్యకు మత్తుమందు ఇచ్చి, ఆపై నిప్పంటించి ఓ భర్త హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని వైజాగ్‌లో జరిగింది. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. కానీ ఆమె బతికే ఉండటంతో అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.